MP Arvind | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మహిళా కమిషన్‌తో పాటు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో
మధ్యప్రదేశ్‌లో కాషాయ ప్రభుత్వం తనను పని చేసేందుకు అనుమతించడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ నేత శోభా ఒజా వెల్లడించారు.