BANW vs THAIW : మహిళల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్(Bangladesh) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లా రెండో మ్యాచ్‌లో గర్జించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి థాయ్‌లాండ్ (Thailand)ను చిత్తు చేసింది.
BANW vs THAIW : మహిళల ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) బౌలర్లు చెలరేగారు. సోమవారం దంబుల్లా స్టేడియంలో థాయ్‌లాండ్ (Thailand)బ్యాటర్లను వణికిస్తూ వికెట్ల వేట కొనసాగించారు.
Chamari Athapaththu : మహిళల ఆసియా కప్‌లో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(Chamari Athapaththu) చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న మెగా టోర్నీలో తొలి సెంచరీ సాధించింది.
INDW vs UAEW : మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు (Team India) జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఆదివారం యూఏఈ(UAE)పై భారీ విజయం సాధించింది.
INDW vs UAEW : మహిళల ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో భారత జట్టు (Team India) భారీ స్కోర్ చేసింది. పసికూన యూఏఈ (UAE) బౌలర్లను ఉతికేస్తూ లీగ్ చరిత్రలో తొలిసారి 200 కొట్టేసింది.
SLW vs BANW : మహిళల ఆసియా కప్‌లో ఆతిథ్య శ్రీలంక (Srilanka) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్(Bangladesh) పై లంక భారీ విజయం సాధించింది. దంబుల్లా స్టేడియంలో బంగ్లాను బంతితో వణికించిన శ్రీలంక.. ఆ తర్వాత బ్యాట�
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(3/20), రేణుకా సింగ్ (2/14), పూజా వస్త్రాకర్(2/31)లు చెలరేగడంతో పాకిస్థాన్ 108 పరుగులకే ఆలౌటయ్యింది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. స్టార్ పేసర్ పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టింది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్ ఆరంభం రోజే క్రికెట్ ఫ్యాన్స్‌ను బిగ్ ఫైట్ అలరించనుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు దాయాది పాకిస్థాన్‌ను ఢీ కొడుతోంది.
NPLW vs UAEW : శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ (Women's Asia Cup)లో నేపాల్ (Nepal) బోణీ కొట్టింది. మెగా టోర్నీ ఆరంభ పోరులో యూఏఈ (UAE) జట్టుపై అద్భుత విజయం సాధించింది.
ప్రతి రెండేండ్లకోమారు జరిగే మహిళల ఆసియా కప్‌నకు వేళైంది. శుక్రవారం నుంచి దంబుల్లా (శ్రీలంక) వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆసియాలోని 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్న ఈ టోర్నీలో నేపాల్-యూఏఈ