అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా, దురుసుగా, దౌర్జన్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని రాష్ట్ర హైకోర్టు మరోసారి ప్రభుత్వానికి స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో నివేదిక సమర�
శాసనసభ సమావేశాల తొలిరోజే అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానం మహాభారతంలో ద్రౌపదికి జరిగిన పరాభవంతో సమానమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డా�
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బయల్దేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతా�
High Court | నల్ల టీ షర్టులు ధరించడే కారణమైతే, మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
Telangana | పెద్ద మనుషుల ఒప్పందం పేరుతో ఆనాడు తెలంగాణ మోస పోయింది. తెలంగాణ బిడ్డలు గోస పడ్డరు. సమైక్య పాలనపై పిడికిళ్లెత్తినరు. జంగు చేసి జైళ్లల్ల పడ్డరు.
రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి కలియుగ దుశ్శాసనుడని, గౌరవ సభను కౌరవ సభగా మార్చిన ఘనత ఆయనకే దక్కిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో, మేడ్చల్-మల�
తెలంగాణ శాసనసభ చరిత్రలో నిన్నటి సోమవారం ఓ చీకటి రోజు. ప్రజాస్వామ్యం విపత్కర వికృత క్రీడగా మారిన దుర్దినం. గౌరవసభా ప్రాంగణం కౌరవసభగా మారిన వైపరీత్యం. మహిళా సభ్యులపై కనీవినీ ఎరుగని రీతిలో అరాచకం. ఆడబిడ్డల �
BRS | అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించింది. మహిళా ప్రతినిధుల పట్ల ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చ�
ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగిస్తారా? ఎమ్మెల్యేలను మెడ పట్టి గెంటేస్తారా..
ఇదేం రాజ్యం రేవంత్ రెడ్డి, పోలీసు రాజ్యం నడుపుతున్నావా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.