Rafael Nadal : టెన్నిస్ లెజెండ్ రఫెల్ నాదల్ (Rafael Nadal) సంతోషంలో మునిగిపోయాడు. ఒకే రోజు తమ దేశానికి వింబుల్డన్ ట్రోఫీ, యూరో చాంపియన్‌షిప్ (Euro Championship) ట్రోఫీ దక్కడంతో స్పెయిన్ బుల్ సంతోషంతో పొంగిపోతున్నాడు.
వింబుల్డన్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు సముచిత గౌరవం లభించింది. శనివారం వింబుల్డన్ సెంట్రల్ కోర్టులో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన సచిన్‌కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
రెండ్రోజుల క్రితమే మొదలైన వింబుల్డన్‌లో పెను సంచలనం నమోదైంది. ఈ ఏడాది మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెక్ రిపబ్లిక్ అమ్మాయి మర్కెట వొండ్రుసోవా 4-6, 2-6తో అన్‌సీడెడ్ జెస్సికా మ�