Cincinnati Open : వింబుల్డన్ రన్నరప్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరో టైటిల్ సాధించాడు. సిన్సినాటి ఓపెన్ (Cincinnati Open)లో ఛాంపియన్‌గా నిలిచి ఈ ఏడాది ఆరో టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Cincinnati Open : పురుషుల టెన్నిస్‌ను ఏలుతున్న కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz), జన్నిక్ సిన్నర్(Jannik Sinner)లు మరో పోరుకు సిద్దమవుతున్నారు. ఈ ఏడాది ఇద్దరికి ఇది నాలుగో ఫైనల్ కావడం విశేషం.
వింబుల్డన్‌లో అనూహ్య ఓటమి అనంతరం కొన్నిరోజుల పాటు ఆటకు విరామమిచ్చిన స్పెయిన్ నయా బుల్ కార్లొస్ అల్కరాజ్.. యూఎస్ ఓపెన్‌కు ముందు తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
ఇటీవలే ముగిసిన వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ గెలిచిన జోష్‌లో ఉన్న పోలండ్ బామ ఇగా స్వియాటెక్.. యూఎస్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న మాంట్రియాల్ ఓపెన్‌లో శుభారంభం చేసింది.
Wibledon Winners : వింబుల్డన్‌లో తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసి తొలిసారి విజేతగా అవతరించారు జన్నిక్ సిన్నర్, ఇగా స్వియాటెక్. తమ అద్భుతమైన ఆటతో టైటిల్ కొల్లగొట్టిన ఈ ఇద్దరు.. జూలై 14 న ఛాంపియన్స్ డిన్నర్(C
Novak Djokovic: వింబుల్డన్ సెమీస్‌లో జోకోవిచ్ ఓడాడు. అయితే ఇదేమీ ఫేర్వెల్ మ్యాచ్ కాదన్నాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో మళ్లీ ఒక్కసారైనా ఆడనున్నట్లు తెలిపాడు.
Wimbledon : టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ వరుసగా వింబుల్డన్ (Wimbledon) మూడో టైటిల్ వేటకు సిద్దమయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్(అమెరికా)ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
Wimbledon : తొలి రౌండ్ నుంచి టాప్ సీడ్ల నిష్క్రమణతో ఆసక్తిగా మారిన వింబుల్డన్ (Wimbledon)లో మరో సంచలనం. ఈసారి టాప్ సీడ్, వరల్డ్ నంబర్ 1 అరీనా సబలెంకా (Aryna Sabalenka)కు షాక్ తగిలింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సబలెంకా ఓటమి పాలై�
Wimbledon : తుది దశకు చేరిన వింబుల్డన్(Wimbledon)లో టాప్ సీడ్స్‌కు ఎదురన్నదే లేకుండా పోయింది. అంచనాలును అందుకుంటూ పురుషుల సింగిల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz), మహిళల సింగిల్స్‌లో అరీనా సబలెంకా(Aryna Sabalenka) అలవోకగా సెమీస్ బ�