బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం రెండో రోజు కూడా ముసురు వదల్లేదు.
Heavy Rains | తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కూకట్పల్లి, అల్లాపూర్ ప్రాంతాల్లో 20 ఇండ్లు నీటి మునిగాయి. వానకు తోడు బలంగా వీచిన గాలులతో గ్రేటర్ వ్యాప్తంగా 115 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదురోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హె�
Weather Update | తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రోజంతా జల్లులు కురుస్తున్న క్రమంలో హైదారాబాద్ వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షానికి ఎండుముఖం పట్టిన పత్తి, వేరుశనగ, కంది తదితర ఆరుతడి పంటలకు ప్రాణం పోసినట్లయ్యింది. వరి వేసే రైతులకు ఊరట కలిగించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కుంటలు, వాగులు, ఒర్రెలు వరదనీటితో నిండుగా ప్రవహిస్తున్నాయి.
అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి తెరిపి లేకుండా పడుతుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి.
మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురువడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
గ్రేటర్లో ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎండలు కూడా దంచికొడుతున్నాయి. అయితే నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం మాన్సూన్ వీక్‌గా ఉండటం, రాష్ట్రంలో రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించకప
కొన్నిరోజులుగా ఎండవేడిమి, ఉకపోతతో ఉకిరిబికిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు.. భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హ
Cyclone Remal | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతుంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖే�