కొన్నిరోజులుగా ఎండవేడిమి, ఉకపోతతో ఉకిరిబికిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు.. భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హ
Cyclone Remal | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతుంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖే�
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్రంలో మరో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేరొన్నది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులపాటు వరుసగా భారీగా నమోదవుతూ వస్తున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి.
బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రాష్ర్టానికి మరో 5 రోజులు వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీచేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఆవర్తన ద్రోణి కారణంగా రెండు రోజులుగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారి గా మారిపోయిందని హైదరాబాద్ వాతావరణ �
Heat Waves | రాష్ట్రంలో నేడు రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు సైతం రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావచ్చని పేర్కొన్నది.
తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్ విభాగం చల్లటి ముచ్చట చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు�
Weather Update | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. వీటికారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. 130 మండలాల్లో తీవ్ర �
భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్ర్టానికి తీపి ముచ్చట చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పల�