Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 72 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించింది.
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 33.3డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23.4డిగ్రీలు, గాలిలో తేమ 59శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాత�
Heavy Rains | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains | తీవ్ర ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు ద్రోణి, ఉపరితల ఆవర్తనాలతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ �
Southwest Monsoon | నైరుతి రుతుపవనాల తిరోగమనంప్రారంభమైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో 15 శాతం తక్కువ వర్షపాతంనమోదు కాగా, ఎల్ నినో కూడా ఏర్పడటంతో తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి.
Weather Alert | వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి గురువారం వాయుగుండంగా పశ్చిమబెంగాల్ తీరప్రాంతం వద్ద కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Rain Alert | వాయవ్య బంగాళాఖాతం ఎగువన తుఫాను వలయం ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.
Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో వారంపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల జోరుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి
Heavy Rains | క్యుమిలోనింబస్ మేఘాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించింది.
Rainfall | ఆగస్టులోనూ దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంపై మోస్తరు ఎల్ నినో కొనసాగుతుండటంతో నైరుతి రుతుపవనాల�
Heavy Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమబెంగాల్ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Heavy Rains | వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడిందని, పశ్చిమ బెంగాల్- ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ఈ తీవ్ర వాయుగుండం గంటకు 3 కి.మీ వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం �