Record Rain Fall | ఈ ఏడాది ఆగస్టులో హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా వర్షాపాతం నమోదైంది. దాంతో 76 సంవత్సరాల రికార్డు బద్దలైంది. 1901 నుంచి ఈ ఆగస్టులో తొమ్మిదోసారి అత్యధిక వర్షపాతం (431.3 మిల్లీమీటర్లు) నమోదైంది. 1949 నుంచి ఆగస్టులో అ
Heavy Rains | హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచికొడుతుంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఓ పక్క భారీ వర్షం, మరోవైపు ఈదురుగాలులు వీచడంతో.. నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Rain Alert | సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా సైబరాబాద్‌లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు.
Rain Alert to IT Employees | సాయంత్రం అయిందంటే చాలు నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొద్దంతా పొడి వాతావరణం ఉండి.. సాయంత్రం కాగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు నుంచిభారీ వర్షాలు కురుస్తున్న
TG Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 13 వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల �
Heavy Rain | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు కూడా వీచాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Heavy Rains | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావ�
Heavy Rains | హైదరాబాద్‌లో మరోసారి జడి వాన కురుస్తోంది.. దీంతో భాగ్యనగర వాసులు భయాందోళనకు గురువుతున్నారు. నిన్నటి మాదిరి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతాయా..? అని ఆందోళన చెందుతున్నార
Weather Report | రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని.. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదు
Rain Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జ�
Weather | తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్�
Weather Update | తెలంగాణలో రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉ�