North Korea: ఉత్తర కొరియా కొత్త యుద్ధ నౌకను ఆవిష్కరించింది. ఆ నౌక సుమారు అయిదు వేల టన్నుల బరువు ఉన్నది. బహుళ ప్రయోజనాలు కలిగిన ఆ యుద్ధనౌకను ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ఆవిష్కరించారు.
INS Kolkata | భారత నావికా దళం 35 మంది సముద్ర దొంగలను అదుపులోకి తీసుకుంది. సముద్ర దొంగలు హైజాక్ చేసిన MV Ruen వాణిజ్య నౌకను వారి చెర నుంచి విడిపించింది. ఇండియన్ నేవీ అధికారులు భారత యుద్ధ నౌక INS Kolkata లో వెళ్లి ఆపరేషన్ నిర్
Indian Navy Warship | సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ షిప్ ద్వారా అత్యవసర సందేశం వచ్చింది. దీంతో భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక స్పందించింది. బంగ్లాదేశ్ షిప్‌ను నిరంతరం గమనిస్తున్నట్లు ఇండియన్ నేవీ పేర
Malta Vessel: యూరోప్‌లోని మాల్టా దేశానికి చెందిన నౌకను .. సొమాలియా పైరేట్స్ హైజాక్ చేశారు. ఆ షిప్‌ను భారతీయ యుద్ధ నౌక ట్రాక్ చేస్తోంది. ఆ నౌకలో సుమారు 18 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
దేశీయంగా తయారుచేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్‌ను ఆదివారం భారత నౌకా దళంలో ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, నేవీ చీఫ్ అడ
34 ఏండ్లుగా భారత నావికాదళానికి సేవలందిస్తున్న ఐఎన్ఎస్ గోమతికి శనివారం వీడ్కోలు పలికారు. ఈ నౌక గోదావరి తరగతికి చెందిన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఇది కాక్టస్, పరాక్రమ్, రెయిన్బో వంటి ఆపరేషన్లలో ఎంతగాన�
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ ఇవాళ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌ను పరీక్షించింది. ఓ యుద్ధ నౌక నుంచి ఈ క్షిపణిని పరీక్షించారు. అతి తక్కువ ఎత్తులో ఉన్న టార్గెట్‌ను ఆ మిస్సైల్‌తో పేల్చేశారు. దీనికి సంబంధిం�
Moskva | నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ప్రధాన యుద్ధ నౌకల్లో ఒకటైన మాస్కువా (Moskva) నీట మునిగిపోయిన ఘటనలో ఓ సెయిలర్ మరణించగా, 27 మంది గల్లంతయ్యారని రష్యా ప్రకటించింది.