ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా ఇప్పటికే అధికారులు దాద
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్లు పాల్గొనాలని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ పిలుపు నిచ్చారు. తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం పెద్దతండాలోని బూత్ నంబర్ 68లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర�
ఆమెది చుంచుపల్లి మండలం రాంనగర్ గ్రామం. పేరు బండి సరోజ. ఎప్పటినుంచో ఓటు వేస్తున్నది. 2002లో కూడా సుజాతనగర్ నియోజకవర్గంలో 164, 165 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కానీ, ఇప్పుడు ఆమె పేరు ఓటరు జాబితాలో లేదు. వాళ్ల ఇంట
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సంగారెడ్డి జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. జిల్లా యం త్రాంగం సర్పై ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతోపాటు బీఎల్వోలు చురుగ్గా పనిచేయక జిల్లాలో సర్ ప్రక్రియ ఆశించ�
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) జోరుగా సాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని గ్రామగ్రామాన ‘సర్' సందడి కనిపిస్తున్నది. అయితే, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఫారాల భర్తీ, అవి
నడిగడ్డలో ఎప్పుడు.. ఏ ఎన్నికలొచ్చిన ఎమ్మెల్సీ చల్లా నేతృత్వంలో అంతిమ విజయం బీఆర్ఎస్దే ఉంటుందని, ఈ విషయం పార్టీ ముఖ్యలు కేసీఆర్, కేటీఆర్కు తెలుసునని బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, గద్వాల, వనపర్త�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాన్ని పూరిం చి, నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారికి అందజేయాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు ధ్రువీకరిం
సర్ కార్యక్రమంపై ప్రజలకు సొంతంగా అవగాహన వచ్చేలా ప్రతి ఒక్కరూ పార్టీ తరపున సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తకోట మండలం భూత్కూర్లో �
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఖమ్మం జిల్లా ఓటర్లు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గణన పత్రాలు పూరించే అంశం ఓటర్లను చాలావరకూ అయోమ యానికి గురిచేస్�
ప్రతి ఒక్కరూ నా ఓటు.. నా హక్కు భావనతో సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్య
గ్రామాలు, పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా... ఇదేమిటి సర్? అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ మొదలు కావడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ మందకొడిగా సాగుతోంది. మరికొన్ని చోట్ల ని�
ప్రతి పౌరుడికి ఓటు హకు కల్పించడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా వాటిని రూపొందించడం ఎన్నికల సంఘం విధి. అందులో భాగంగానే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో సవరణ చేసే�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కార్యక్రమం గందరగోళంగా మారింది. ఓటర్ జాబితాల ప్రక్షాళన కోసం చేపట్టిన ఈ ప్రక్రియ కాస్త అనేక సందేహాలకు, అంతులేని ప్రశ్నలకు, అంతకు మించి