Viral Video | భూమిపై ఉన్న అన్ని జంతువుల్లోకెళ్లా ఏనుగులు చాలా పెద్దవని చెప్పొచ్చు. అయితే, ఇతర జంతువులతో పోలిస్తే గజరాజులు ఎంతో ప్రేమ, స్నేహ భావంతో మెలుగుతాయి. వీటికి భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఇదేసమయంలో మనుషుల్ల�
మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా వైద్య అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు.
స్నేక్స్ గురించి వింటేనే వణికిపోయేవారు ఈ వీడియోకు దూరంగా ఉంటే మేలు. భారీ కొండచిలువను పట్టుకునేందుకు విసిరిన వలలో పైథాన్ చిక్కుకున్న వీడియో నిజంగా వెన్నులో వణుకుపుట్టించేలా ఉంది.
ప్రకృతి మనకు ఎన్నో ప్రసాదించినా బిజీ లైఫ్‌లో వాటిని ఆస్వాదించలేని పరిస్ధితి. ఉరుకుల పరుగుల జీవితంలో ఏ ఒక్కరికీ ప్రకృతితో మమేకమై సేదతీరే తీరిక ఉండటం లేదు.
Peru Airport | పెరూలోని ఓ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. లాటం ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లేకాఫ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ఫైర్‌ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో విమానం ను
ప్లాస్టిక్ వ్యాప్తి, దాని దుష్ప్రభావాలు ఎలా ఉన్నాయనే విషయం వెల్లడిస్తూ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది
Viral Video | వన్య ప్రాణులు ఎక్కువగా అడవిలో జీవిస్తుంటాయి. ఆహారం, నీటి కోసం అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వస్తుంటాయి. తాజాగా సాంబార్ జాతికి చెందిన ఓ దుప్పి ఆహారం వెతుక్కుంటూ సమీపంలోని గ్రామంలోకి వచ్చింది. ఇందుకు �
మేకప్ కోసం ఓ వృద్ధ మహిళ వేచిచూస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. పార్టీ లేదా పెండ్లి కోసం ఆమె ముస్తాబయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు వీడియోలో కనిపించింది.
Viral Video | మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవన శైలిలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేడుకలకు సంబంధించి కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. పాత పద్ధతులను పాటించేవారు చాలా అరదుగా కనిపిస్తున్నారు.