Bear Kills 3 | ఎలుగుబంటి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Bear Kills 3) మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలతో ఆ ఎలుగుబంటిని వెంబడించారు. దానిని కొట్టి చంపారు.
villagers kill, burn 5 of family | క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఒక కుంటుంబంలోని ఐదుగురు వ్యక్తులను గ్రామస్తులు కొట్టిచంపారు. ఆ తర్వాత వారిని దహనం చేశారు. ప్రాణాలతో బయటపడిన ఒక పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చిగురుమామిడి మండలంలోని చిన్నమల్కనూర్ మోడల్ (ఆదర్శ)స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన గౌరవేణి సాత్విక బాసర ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది. మోడల్ స్కూల్లో పదో తరగతిలో మండల టాపర్ గా నిలిచి ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది
“నేను నియోజకవర్గ స్థాయి నాయకుణ్ని, నేను ఎంత చెప్తే అంతే.. ఎమ్మెల్యే నా మాటే వింటాడు.. నేను చెప్పినట్లు చేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా’నంటూ వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకు�
గ్రామాభివృద్ధికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిధుల వరద పారిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసిన వాసాలమర్రి గ్రామస్తుల ఆశలు అడియాసలయ్యాయి. గ్రామంలో మౌలికవసతుల కల్పనకు నిధులు ప్రకటిస్తారని చూసిన గ్రామ
ఏండ్ల నుంచి సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వీర్నపల్లి మండలం రంగంపేటలో గురువారం ఉద్రిక్తత నెలకొంది.పట్టాలు లేని పోడు భూముల్లో రెండోరోజు సర
తమ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు పోనివ్వకుండా చూడాలంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామపరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు శనివారం గ్రామంలో ఆందోళన చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రానికి తరలివచ
Bridge Washes Away | ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల అరుణాచల్ ప్రదేశ్లో కీలకమైన వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలతో రాకపోకలు, సంబంధాలు తెగిపోయాయి.
మంథని మండలం బెస్తపల్లి గ్రామం నుండి ఎస్సైగా ఎంపికైన సాకపురం దివ్యను బెస్తపల్లి గంగపుత్ర సంఘం నాయకులు మంగళవారం ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. గంగపుత్ర కులదైవం గంగాదేవి అమ్మవారి దర్శనం నిమిత్తం
గ్రామంలో పారిశుధ్యంకు ఆదర్శంగా ఉండాల్సిన గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో అపరిశుభ్రత చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో బాలవికాస కేంద్రం ఆధ్వర్యంలో తాగునీటి శుద్ధి కేం�
లింగాపూర్ గ్రామ పంచాయతీనా? రామగుండం కార్పొరేషన్లో డివిజనా? అర్ధకానీ పరిస్ధితి ఉంది. 2018లో లింగాపూర్ గ్రామ పంచాయతీని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. దీంతో గ్రామస్తు�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో యాద్గర్పూర్ గ్రామంలో దారి తప్పి వచ్చిన జింకపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్ర గాయాలు పాలు చేసిన ఘటన యాద్గార్ పూర్ లో సోమవారం చోటు చేసుకుంది.
Felicitation | కోనాపూర్ గ్రామానికి జల్లెల్ల తిరుపతయ్య , పెద్దమ్మ కుమారుడు జల్లెల్ల శివ ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించాడు.
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తారా? అంటూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యమా? ఇంటి దొంగల రాజ్యమా? అని మండిపడ్డారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆశన్న పల్లి లో నకిలీ మందులు అమ్ముతున్న వ్యక్తులను గ్రామస్తులు సోమవారం పట్టుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో సోమవారం ఉదయం సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ న్యూట్ర�