రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం త�
తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.
TSRTC | మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట తరహాలోనే దేశంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Minister KTR | వేములవాడ ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో గురువారం ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆలయంలోకి ఉగ్రవాదులు, తీవ్రవాదులు చొరబడినప్పుడు వారి నుంచి భక్తులను ఎలా కాపాడాలి..? ఇదే క్రమంలో భక్తు
వేములవాడలో ఫిబ్రవరి 17 నుంచి 19వరకు నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల
ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఆరు నెలల పసిపాప తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల�
వేములవాడ రాజన్న ఆలయంలో లయబ్రహ్మ, నాదబ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజ శుక్రవారం కార్యక్రమాలు ప్రేక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తాయి
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు. బుధవారం పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.