ఇంటికి బాల్కనీలు ఎన్ని ఉండాలి అనే లెక్క కాదు.. తూర్పు వైపు, ఉత్తరం వైపు ఖాళీ ఉండేలా మేడకు స్థలం కావాలి. అలాగే దక్షిణ పశ్చిమాలకు కూడా బాల్కనీలు వేసుకోవడం దోషంకాదు. మన గృహం గాలి వెలుతురు వచ్చేదిగా ఉండాలి.
దక్షిణంలో మీరు ఎక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టారు. తద్వారా ఉత్తరంలో స్థలం తగ్గిపోయింది. దక్షిణం అధికమై ఖాళీ రావడంవల్ల ఇంట్లో ప్రధానంగా రోగాలు కాపురం చేస్తాయి. స్త్రీలు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దక్షిణ
ఎవరికి వారు.. తామే అన్నీ తెలిసిన వాళ్లమని అనుకుంటారు. తోచింది ఏదో చెబుతుంటారు. అవన్నీ నిజాలు అని మనం ఎందుకు అనుకోవాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు. కానీ, వ్యక్తమయ్యే ‘రూపం’ ఉన్నప్పుడే మనం ఆ విగ్రహాన్ని చూస్తూ మన
Vasthu Shastra | వ్యాపార స్థలాన్ని మల్టీపుల్గా నిర్మాణం చేయాలి అంటే.. ఎప్పుడైనా నేలమీది భాగం వ్యాపారానికి, పైభాగం నివాసానికి కేటాయించాలి. రెండు కిందనే చేయకూడదు. అవి కుదరవు. మంచిది కాదు కూడా! రోడ్డువైపు కాంపౌండు వద�
ఒక వస్తువును తయారు చేసినప్పుడు దానికి పూర్ణాకారం అనేది ఉంటుంది. చెట్టు ఆకును చూడండి. లేదా ఒక చెట్టునుంచి వచ్చే గింజ (విత్తనం) చూడండి. అది ఉండాల్సిన రీతిలోనే ఉంటుంది.
ఇవాళ ఇదొక ఫ్యాషన్ అయింది. ఇంటికి చాలాపెద్ద ద్వారాన్ని భారీగా పెట్టడం. కానీ, అది నోరు పెద్దగా.. కడుపు చిన్నగా అన్నట్టు అవుతుంది. ఇంటి ఎత్తును బట్టి ద్వారాల ఎత్తు నిర్ణయం అవుతుంది. ఆరు అడుగులు, ఏడున్నర అడుగు�
Vasthu Shastra | మీది ఆగ్నేయం బ్లాకు. తూర్పు - ఆగ్నేయం బాగా పెరిగి.. ఉత్తరం కన్నా అధికంగా దక్షిణం స్థలం ఉంది. ఇందులో నిర్మాణం చేసుకోవచ్చు. ఆగ్నేయం స్థలం అనీ, దక్షిణం రోడ్డు అనీ భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్థలం విశ�
ఊరికి తూర్పున - ఉత్తరాన కొండలు ఉంటే.. ఊరికి అభివృద్ధి ఉండదు. అయితే, ఎంత దూరంలో ఆ కొండలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రాధాన్యాంశం అవుతుంది. దూరాన్ని బట్టి విషయం మారుతుంది. కొన్ని ఊర్లలో కొండ అంచున పొలాలు ఉండి, వాటికి
ఇంటికి తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ అవసరం అవుతుంది. దానిని ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేవలం టాయిలెట్స్.. అంటే లెట్రిన్ పిట్ లైను కలపాలి. ఇక ఇంట్లో వాడుక నీరు ఉంటుంది.
చాలా ఇబ్బంది కలిగించే ప్రశ్న. గృహం అందరికీ అవసరం. మనిషి ఏ ప్రదేశంలో, ఏ కులాచార - మతాచారంలో ఉన్నా.. అతనికీ అవసరాలు ఉంటాయి. ‘ఫలానా వారి ఇల్లు కొనగూడదు. ఫలానా వారికి ఇల్లు అమ్మకూడదు’ అనేది తెలిసినవాళ్ల లక్షణం కా
ఎత్తు భూమి క్షత్రియులది, పడమర పల్లం శూద్రభూమి, ఉత్తరం వాలుభూమి బ్రాహ్మణులది అని కొందరు చెబుతుంటారు. అవన్నీ దిక్కుమాలిన వాదాలు. వాటిని పక్కన పెట్టేయండి. భూమి లక్షణాలు చెప్పడానికి నాటివారు అలా సమాజంలోని త�
మనం ఇంటి యజమానులం కాకపోయినా.. ప్రధానంగా ఆ ఇల్లు పరిసరాలు, దాని రూపురేఖలు, అక్కడి వాతావరణం అంతా మనమే అనుభవిస్తాం కదా!? ఒక మురికికాలువ వద్ద ఇల్లు ఉండి, ఆ యజమాని మరో ఊరిలో ఉంటే.. ఆ కాలువ చెడు అంతా ఆ ఇంట్లో అద్దెకు�
Vasthu Shastra | వాయవ్యంలో మెట్లు - లిఫ్ట్ నిర్మించుకోవచ్చు. ఇంటికి ఉత్తర - వాయవ్యంలో లిఫ్ట్ పెడితే.. అది బయటినుంచి మాత్రమే అంటే, ఉత్తరం బాల్కనీ నుంచి వాడుకోవాల్సి వస్తుంది. ఉత్తర - వాయవ్యం ఇంటిని కట్చేసి, లిఫ్ట్న�
Vasthu Shastra | తప్పకుండా కట్టుకోవచ్చు. మీకున్న వీధిని బట్టి, మీకు తప్పకుండా పశ్చిమ సింహద్వారం రావాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి అది ఏ దిశ సింహద్వారం ఇల్లు అయినా.. తూర్పు వైపు - ఉత్తరం వైపు ప్రధాన ద్వారాలు పెట్టాల్సి వ�
‘భవితవ్యం భవిత్యేవ’ జరగాల్సినవి జరుగక మానవు. ‘అయ్యో.. అలాంటప్పుడు వాస్తు ఎందుకు?’ అని అనిపించవచ్చు. వ్యక్తికి ఈ క్షణం అది కష్టం అనిపించినా.. మనకు రావాల్సినవే వస్తాయి. అవి మనకు ఆ తరువాత అర్థం అవుతాయి.