యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)కు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులు తమ రూపే క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. కస్టమర్లకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తొలి ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇదే కావడం విశ�
గత నెల ఆన్లైన్ పేమెంట్స్ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు డిసెంబర్లో రూ.12.82 లక్షల కోట్లను తాకాయి.
దేశంలో డిజిటల్ చెల్లింపులు నానాటికీ పెరుగుతున్నా.. అప్పుడో ఇప్పుడో యూపీఐ లావాదేవీల్లో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒకరికి బదులు మరొకరికి నగదు పంపిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం.
పేమెంట్ యాప్స్ ద్వారా ప్రసుత్తం జరుపుతున్న లావాదేవీలపై త్వరలో పరిమితులు విధించబోతున్నారు. ఇందుకు సంబంధించి ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని యూపీఐ డిజిటల్..రిజ�
వంశీకి ఒకసారి అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చింది. వెంటనే కనిపించిన ఏటీఎం వద్దకు వెళ్లాడు. కానీ తనవద్ద ఏటీఎం కార్డు లేదన్న సంగతి అప్పుడు తెలిసింది. అయినప్పటికీ మనీ విత్డ్రా చేసుకోగలిగాడు.
యూపీఐ ఆధారిత లావాదేవీలు దేశవ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. వరుసగా రెండో నెలా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత నెల జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (భీమ్ యూపీఐ) కింద రూ.10 లక్షల కోట్లపైనే డిజిటల్