అమెరికా చరిత్రలో రికార్డులో స్థాయిలో గ్రీన్‌కార్డుల ఆమోదం రేటు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో కేవలం 3 శాతం దరఖాస్తులు మాత్రమే ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) వయసు, జ్ఞాపకశక్తిపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే కోరారు.
Crime News | పేగు తెంచుకుని పుట్టిన చిన్నారిని తొట్టిలో వేయడానికి బదులు పొరపాటున ‘ఓవెన్’లో పెట్టింది ఓ కన్నతల్లి.. ఫలితంగా ఆ నెలరోజుల చిన్నారి మరణించిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
Vivek Taneja: 41 ఏళ్ల భారతీయ అమెరికన్ వివేక్ తనేజ మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి రెండో తేదీన అతనిపై వాషింగ్టన్లో దాడి జరిగింది. దాడి చేసిన నిందితుడి కోసం గాలింపు జరుగుతున్నట్లు పోలీసు�
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడమే కాక పలు చోట్ల భారీ హిమపాతం కురిసింది. దీంతో లాస్ ఏంజెల్స్ సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. �
అమెరికాలో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం ముందు భాగాన ఉండే నోస్‌వీల్ ఊడిపోవడంతో వెంటనే అప్రమత్తమై టేకాఫ్‌ను నిలిపివేశారు.
Winter Storm | ఈ శీతాకాలంలో అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను (Winter Storm) వణికిస్తోంది. గత వారం రోజులకుపైగా అక్కడ భారీగా ఎడతెరిపిలేని మంచు కురుస్తోంది.
దేశం ఏదైనా దాని ఆర్థిక స్థిరత్వాన్ని చాటిచెప్పేది బంగారం నిల్వలే. పసిడి నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత పరిపుష్టిగా ఉన్నట్టు లెక్క. 19వ శతాబ్దం నుంచే దేశాలన్నీ బంగారం నిల్వలు పెంచుకోవడం మొద
అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియ ఇకపై మరింత ఖరీదు కాబోతున్నది. వచ్చే ఏడాది నుంచి హెచ్1బీ సహా వివిధ రకాల వీసా దరఖాస్తుల రుసుముల్ని పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు, నిధుల కొరతను ఎదుర్క�
అమెరికాలో (USA) మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే (Maine) రాష్ట్రంలోని లెవిస్టన్లో (Lewiston) దుండగులు జరిపిన మాస్ షూటింగ్లో (Mass Shooting) 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు.
Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఏబీసీ న్యూస్ (ABC News) నిర్వహించిన చర్చా వేదికలో పా
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామిలు పార్టీ వేదికపై కత్తులు దూసుకున్నారు.
యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 26న ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు యూఎస్ కాన్సులేట్ ప్రకటించింది.
Ringleader MD Azad: అమెరికాలో నకిలీ స్కీమ్ నడిపిన రింగ్‌లీడర్ ఆజాద్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. భారత్‌కు చెందిన ఆజాద్.. హూస్టన్‌లో అక్రమంగా నివసించాడు. ఆ దేశంలోని వృద్ధులను టార్గెట్ చేస్తూ అతను ఓ ఫ్రాడ్ స�