Iran Warning: ఇజ్రాయిల్‌తో ఉద్రిక్తత.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
Iran Warning: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఉచ్చులో పడిపోవద్దు అని ఆ వార్నింగ్‌లో తెలిపింది.
టెహ్రాన్: మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వార్నింగ్(Iran Warning) ఇచ్చింది. ఇజ్రాయిల్ ఉచ్చులో పడిపోవద్దు అని ఆ వార్నింగ్‌లో తెలిపింది. సిరియాలో ఉన్న ఇరాన్ కౌన్సులేట్పై ఇజ్రాయిల్ అటాక్ చేసింది. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది. అయితే ఈ అంశంలో తాము చర్య తీసుకోబోనున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవద్దు అని అమెరికాను ఇరాన్ కోరింది. దీనిపై ఇరాన్ పొలిటికల్ అఫైర్స్ చీఫ్ జామ్సిది ప్రకటన చేశారు. నెతన్యహూ వేసిన ఉచ్చులో పడిపోవద్దు అని జామ్సిది తన ప్రకటనలో తెలిపారు. అయితే ఇప్పటి వరకు అమెరికా మాత్రం ఇరాన్ వార్నింగ్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు స్పష్టం అవుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- iran
- Israel
- United States
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

