UAE | గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది. 50 శాతం ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు ఏఐతోనే నడుస్తాయని ప్రకటించింది. ఏజెంటిక్ ఏఐ (Agentic AI) వినియోగాన్ని విస్తరించనున్నట్లు వెల్లడించింది. 202
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం మామిడి రైతులపైనా పడింది. ఇటీవల అకాల వర్షాలు, చీడపీడలతో సతమతమైన మామిడి రైతులకు.. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ పరిస్థితులు వెంటాడుతున్నాయి.
Ceasefire : ఇరాన్-అమెరికా మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇరాన్‌పై దాడి జరిగింది.
Middle East war : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌కు యూఏఈ షాకిచ్చింది. తమ దగ్గర తీసుకున్న అప్పును పూర్తిగా, అది కూడా వెంటనే చెల్లించాలని కోరింది. దీంతో ఈ నెలలోనే యూఏఈ అప్పు తీర్చేందుకు పాక్ సిద్ధమైంది.
Iran vs Israel | ఇరాన్ (Iran) తో అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wallstreet Journal) సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా (Saudi Arabia), �
Indian killed by falling missile debris | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో క్షిపణి శకలాలు పడి ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వె
CBSE Class 12 Board Exams : ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో పరీక్షల నిర్వహణపై సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దేశాల్లో పరీక్షల్ని రద్దు చేసింది.
Iran warning : గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. శనివారం దుబాయ్, బహ్రెయిన్ సహా పలు దేశాలపై దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో పోర్టులకు దూరంగా ఉండాలని యూఏఈ వాసులను ఇరాన్ హెచ్చరించింది.
Iran Strikes Videos: ఇరాన్ దాడులకు చెందిన వీడియోలను షేర్ చేస్తున్న 45 మందిని యూఏఈ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వివిధ దేశస్థులు ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చట్టాల ప్రకారం యుద్ధ వీడియోలు షేర్ �
UAE Rescue Mission | అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో యువ మహిళా పైలట్ రెస్క్యూ మిషన్‌లో కీలక పాత్ర పోషించింది. యూఏఈలో చిక్కుకున్న 169 మంది భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చింది. ఈ రెస్క్యూ మిషన
Iran Israel War | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నిన్న యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించగా.. తాజాగా ఇప్పుడు ఆసియా-ఐరోపా సరిహద్దు ద�
Amazon | అమెరికా-ఇజ్రాయెల్ (USA-Israel) తమపై సైనిక చర్యకు దిగడానికి ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ (Iran) దాడులు చేస్తోంది. పశ్చిమాసియా దేశాల్లోని అమెజాన్ డేటా సెంటర్ల (Amazon Data Centers) పై కూడా దాడులు జరిగాయి. ఈ విషయాన�
యుద్ధ వాతావరణం నెలకొన్న దుబాయ్‌లోనే ఇంగండ్ల జూనియర్ జట్టు కూడా ఉండిపోయింది. దాంతో.. తమను కాపాడాలని మాజీ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow) ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశాడు.
T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ గ్రూప్ డీ మ్యాచ్‌లో ఇవాళ దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. దీంతో తమ గ్రూపులోని అన్ని మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విక్టరీ నమోదు చేసింది. యూఏఈ �