Indian killed by falling missile debris | అబుదాబిలో క్షిపణి శకలాలు పడి ఇద్దరు మృతి.. మృతుల్లో భారతీయ పౌరుడు
Indian killed by falling missile debris | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో క్షిపణి శకలాలు పడి ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వెల్లడించారు.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో క్షిపణి శకలాలు పడి ఇద్దరు మరణించారు. మృతుల్లో ఒక భారతీయ పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్లు వెల్లడించారు. (Indian killed by falling missile debris) గురువారం అబుదాబిపై బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగింది. యూఏఈ ఎయిర్ డిఫెన్స్ ఆ క్షిపణిని అడ్డుకున్నది.
కాగా, కొందరు వ్యక్తులపై క్షిపణి శకలాలు పడ్డాయి. ఈ సంఘటనలో ఇద్దరు విదేశీయులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఒకరిని భారతీయ పౌరుడిగా, మరొకరిని పాకిస్థానీ జాతీయుడిగా గుర్తించారు.
మరోవైపు గాయపడిన ముగ్గురిలో మరో భారతీయ పౌరుడు, జోర్డాన్ జాతీయుడు, ఎమిరాటీ ఉన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే పొందాలని, పుకార్లు లేదా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదని సూచించింది. అయితే ఇరాన్ ఈ దాడి చేసినట్లు జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. తమ పౌరుడు గాయపడిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొంది.
Also Read:
Tanker with Russian oil struck | రష్యా చమురుతో వెళ్తున్న ట్యాంకర్‌పై.. డ్రోన్ బోటు దాడి
Air India London flight U-turn | ఎయిర్ ఇండియా లండన్ విమానం.. సౌదీ గగనతలంలో యూ టర్న్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

