Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు.
TTD EO | శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్‌ను లింక్చే యడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు.
Tirumala | వేసవి సెలవుల్లో తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం అధిక సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Pulse Polio | సమాజం నుంచి అంగవైకల్యాన్ని పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పల్స్‌పోలియోను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి్ పిలుపునిచ్చారు.
Tirumala | తిరుమల (Tirumala) కు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ (TTD) అన్ని చర్యలు తీసుకుంటుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (AV Dharma Reddy) తెలిపారు.
TTD Laddoos | ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభం, ప్రతిష్ఠాపన కార్యక్రమం రోజున పుణ్యక్షేత్రం తిరుమల నుంచి లక్ష లడ్డూలను ( Laddoos ) పంపించనుంది.
Donation | ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను (Windmill) విరాళంగా(Donation) అందజేసింది.