లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర విద్యుత్తు ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర మండలం చీర్యాల్‌లో కాంట్రాక్టర్ బాల్‌నర్సింహ 63 కేవీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ బిగించాడు.
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటనను విడుద�
టీఎస్ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 48 అసిస్టెంట్ ఇంజినీర్/ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగద�
విద్యుత్ శాఖాధికారులు అప్రమత్తంగా ఉండి పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా తలెత్తే ఓవర్ లోడ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.
TSSPDCL | విద్యుత్ స్తంభాలు, తీగలు లాంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు లేని చోట పతంగులు ఎగురవేయడం మంచింది. బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో పతంగులు ఎగురవేయాలి.
వచ్చే వేసవిలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరగవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చి 29న విద్యుత్తు డిమాండ్ గరిష్ఠంగా 14,160 మెగావాట్లు ఉన్నదని, అందువల్ల వ�
పటాన్చెరు నియోజకవర్గం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లు మంజూరు చేయాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావును కోరగా, ఆయన సూచన మేరకు సోమవారం టీఎస్ఎస్పీడ
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు రెండు ఇండియన్ చాంబర్ అఫ్ కామర్స్ (ఐసీసీ) అవార్డులు దక్కాయి. టెక్నాలజీ అడాప్షన్ విభాగంలో క్యాటగిరీ-డీ లో మొదటి ర్యాంకు అవార్డు, క్యాటగ�
TSSPDCL | దేశానికే తెలంగాణ విద్యుత్ ఆదర్శమని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే పల్లె, పట్టణం అనే తేడాలేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్
గృహ (క్యాటగిరీ-1), గృహేతర (క్యాటగిరీ-2) విద్యుత్తు సర్వీస్ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు (పేరు మార్పు) ప్రక్రియను మరింత సులభతరం చేసినట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని స్కేడా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేసినట్టు ఎస్