గ్రూప్-4 ఉద్యోగాల్లో యువతీ యువకులు సత్తా చాటారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో పెద్దపల్లి జిల్ల
TGPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి సోమవారం సాయంత్రం విడుదలైంది. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
ప్రభుత్వశాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి నిర్వహించే గ్రూప్-3 పరీక్షల హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసిం ది. హాల్‌టికెట్లును వెబ్సైట్లో పొందుపరచగా, ఆదివారం నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పి�
Group-1 Mains | ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏవిధమైన పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జార�
Group-1 Mains | ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను టీజీపీఎస్సీ సిద్ధం చేసింది. ఈ నెల 14వ తేదీన హాల్ టికెట�
ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 8 కేంద్రాల్లో 5,613 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్టు వెల్లడించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ కమిషన్ కర్యాలయం ముందు పోస్టర్లు వెలిశాయి. టీజీపీఎస్సీ అనే నేను ఒక నియంతను, తప్పు అంటే తప్పు.. ఒప్పు అంటే ఒప్పు అంటూ కార్యాల�
TGPSC | గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నాన్ గెజిటెడ్ కేటగిరీ సాధారణ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 31వ తేదీన నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వ�
TGPSC | ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు పదోన్నతులు పొందడం కోసం నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈ మేరకు వెబ్సైట్లో అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నంబర్లు పెట్టారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పేపర్ లీకయిందా? ప్రశ్నలను కావాలనే కొందరు అధికారులు లీక్ చేశారా? అన్న ప్రచారం ఇప్పుడు సోషల్‌మీడియాలో జోరుగా సాగుతున్నది.