Junior Lecturers | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 1392 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే పలు పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయగా, తాజాగా ఇంగ్లీష్, మ్యాథ్స్ అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు తుది జాబితా కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఇవి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు సెటైర్లు
MLC Kavitha | అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ కవిత ట్వీట్