TGPSC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియామకానికి సోమవారం సాయంత్రం విడుదలైంది. నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టీజీపీఎస్సీ ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ నూతన చైర్మన్ కోసం ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం మూర్ఖత్వం వల్ల అధికారులపై దాడులు.. రేవంత్ పాలనపై కేటీఆర్ ధ్వజం
KTR | ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలు తిరగబడుతున్న పాలన.. కేటీఆర్ ట్వీట్
KTR | ఇప్పుడే ఢిల్లీలో కాలు పెట్టా.. అప్పుడే వణికితే ఎలా..? కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సెటైర్లు
Journalists | జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్.. ఐదేండ్ల తర్వాతనే ఇండ్ల స్థలాలు..!