KTR | న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. నేను ఇప్పుడే ఢిల్లీలో అడుగుపెట్టాను.. అప్పుడే హైదరాబాద్ ప్రకంపనలు ప్రారంభమైనట్లు తెలిసింది. అప్పుడే వణికితే ఎలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ అవినీతి, అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అమృత్ పథకం టెండర్లలో రేవంత్ తన బావమరది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఇప్పటికే ఈ విషయం లేఖ ద్వారా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రిని నేరుగా కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు.
Just landed in Delhi, heard the tremors are being felt in Hyderabad already?!
అప్పుడే వణికితే ఎలా? 😁
— KTR (@KTRBRS) November 11, 2024
ఇవి కూడా చదవండి..
Journalists | జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి షాక్.. ఐదేండ్ల తర్వాతనే ఇండ్ల స్థలాలు..!
Jagadish Reddy | తెలంగాణలో పోలీస్ శాఖ ఒక్కటే పని చేస్తున్నది! : ఎమ్మెల్యే జగదీస్ రెడ్డి
TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌లపై 10 శాతం రాయితీ
MLA Talasani | సర్వేలో అడుగుతున్న ప్రశ్నలకు జనం భయపడుతున్నారు : ఎమ్మెల్యే తలసాని