Tirumala | తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని 85,823 మంది భక్తులు దర్శించుకోగా 23,660 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలపై వైకుంఠ దివ్య దర్శనాలకు టొకెన్లు పొందిన భక్తులు క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.