కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట (Tomatoes) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే జడుసుకుంటున్నారు.
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా ధర ఆకాన్నంటుతున్నది. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వార సంతల్లో సైతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ధరలు పెరిగాయి.
ప్రజలకు మిర్చి ఘాటు తగులుతోంది. టామాట, క్యాప్సికం, క్యారెట్ ధర వందకు తగ్గడంలేదు. కూరగాయల ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. జిల్లాలో ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉండగ�
పంటల అభివృద్ధికి బయోటెక్నాలజీ పరిష్కారమని, మొకల్లో లవణీయత తగ్గించటం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని, ఆ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాలని సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ పీ కుమార�
ఉల్లిపాయలే కాదు.. టమాటాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని మధ్య తరగతి వాపోతున్నారు. వంటల్లో ఎక్కువగా వాడే టమాటా ధరలు మండిపోతుంటే కూరలెలా వండాలని మహిళలు మథన పడుతున్నారు.
Tomato Price | టమాట ధరలు కొండెక్కడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. చుక్కలు చూపిస్తున్న ఈ ధరలతో ఎలా బతకగలమని వాపోతున్నారు. ఈ క్రమంలోనే టమాట ధరల పెరుగుదలపై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. దీనికి సంబంధించి
Tomato | ఆకుకూరలైనా.. కాయగూరలైనా.. పప్పు అయినా.. నాన్‌వెజ్ అయినా సరే.. అందులో టమాటా ఉండాల్సిందే. ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. టమాటాను
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధా నపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన మహిళా రైతు సిద్ధం శ్రీదేవి మల్చింగ్(ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూరా కప్పి ఉంచడం) విధానంలో కూరగాయలు పండిస్తూ ఆదర్శంగా నిలుస�
జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడటండ్ల వర్షాలకు 724 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షం తోపాటు వడగండ్లు కురవడంతో పంట నష్టం ఎక్కువగా వాటిల్లింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా పంటలు దెబ్బ