టమాటకు మార్కెట్లో ధర లేకపోవడంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడకు చెందిన వడ్డె జంగయ్య అనే రైతు మూడెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. 3 ఎకరాల్లో రూ.1.50 లక్షలను అ
Tomato | ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో టమాట ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక నుంచి సరఫరా పెరగడంతో ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల మంత్ర�
టమాట ధర మాట రానీయడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఈ పేరెత్తితే బెదిరిపోయే పరిస్థితులు దాపురించాయి. వారం కిందటి వరకు రూ.50 వరకు ఉన్న టమాట కిలో ధర ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది.
మొన్నటిదాకా ఆకాశాన్నంటిన టమాట ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మదనపల్లె మార్కెట్లో టమాట ధర భారీగా తగ్గింది. గత నెల 30న మార్కెట్ చరిత్రలోనే కిలో ధర రూ.196 పలికింది.
Tomato Prices | టమాట ధరలు (Tomato Prices) దిగిరావడం లేదు. తాజాగా తమిళనాడులో టమాట ధరలు కిలో రూ.200గా ఉన్నాయి. చెన్నైలోని కొన్ని హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.185 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు.
Tomato | ‘టమాటాలు తినడం మానేయండి. వాటిని ఇంట్లోనే పండించుకోండి. టమాటాల బదులుగా నిమ్మకాయలను వాడుకోవచ్చు. అందరూ టమాటాలు తినడం మానేస్తేనే వాటి ధరలు దిగివస్తాయి’ అని యూపీ మంత్రి ప్రతిభా శుక్లా ప్రజలకు ఉచిత సలహాల
Tomato | దేశంలో టమాట ధర కిలో వంద రూపాయలు దాటడంతో వాటి చోరీలు కూడా ఎక్కువయ్యాయి. పంటను కోసి మార్కెట్కు తరలించడానికి వాహనంలో ఉంచిన 400 కేజీల టమాటాలు రాత్రికి రాత్రే చోరీ కావడంతో ఒక రైతు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్�
Tomato | ఎరుపు రంగు, ఆకట్టుకునే రూపంతో చూడగానే నోరూరించే కూరగాయ టమాట. ఏ కాలంలోనైనా వండుకొని తినేందుకు అనువైనది. ఏ కూరయినా రుచిగా ఉండాలంటే అందులో టమాట వేయాల్సిందే. కేవలం కూరగాయగానే కాకుండా పండుగా తినడానికి కూడ�
Onion Price | టమాట సెగకు ఉల్లి ఘాటు కూడా తోడవనున్నది. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.120 నుంచి 150 పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఉల్లిగడ్డ ధరలూ కొండెక్కుతాయన్న అంచనాలు ఇప్పుడు మొదలయ్యాయి.
Tomato Price Hike | ‘మనమేమన్నా కోటీశ్వరులమనుకున్నావా.. కూరలో టమాటాలు వేస్తున్నావు.. నీలాంటి దుబారా మనిషితో నేను కాపురం చేయను పో’ అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక భార్య పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
దేశంలో ఇప్పుడు టమాట ఖరీదైన వస్తువుల జాబితాలో చేరింది. ఎక్కడ చూసినా కొండెక్కిన దీని ధర గురించే చర్చే. టమాట ధర శుక్రవారం డబుల్ సెంచరీని కూడా దాటింది. టమాటాల ధరాఘాతం ఇప్పుడు ప్రజలనే కాదు వ్యాపార సంస్థలను కూ