కొన్ని రోజులుగా సరైన విజయాలు లేక ఇబ్బందిపడ్డారు కమల్‌హాసన్. అయితే.. ప్రస్తుతం ఆయన టైమ్ నడుస్తున్నది. కమల్ ‘విక్రమ్' సినిమా ఆరువందలకోట్ల వసూళ్లను రాబట్టి, ఆయన కెరీర్లోనే భారీ విజయంగా నిలిచింది.
నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటిస్తూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్'. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
సన్నీ డియోల్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని,
లయన్ డా॥ సాయివెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ’. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. రెండు భాగాలను తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం ఈ జూలై 12న ప
సందీప్‌కిషన్ 30వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ చిత్రం కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న వి
అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు.
తెలుగులో అరంగేట్రం చేసిన తొలినాళ్లలో యువతరంలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ తాప్సీ. అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాంను మార్చింది.
టాలీవుడ్‌పై అపారమైన ప్రేమను కురిపించేస్తున్నది అందాలభామ పూజాహెగ్డే. రీసెంట్గా సూర్య హీరోగా రూపొందుతోన్న ఓ తమిళ సినిమా ఛాన్స్‌ని కొట్టేసిన పూజా.. ఇటీవలే ఓ హిందీ సినిమాకు కూడా ఓకే చెప్పింది.
ఓ వైపు ‘దేవర’.. ఇంకో వైపు ‘వార్'.. తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు తారక్. ఇంకోవైపు ప్రశాంత్‌నీల్ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా చకచకా జరుగుతూవుంది. ఈ సినిమాకు ‘డ్రాగన్' అనే టైటిల్ అనుక�
సుగి విజయ్, మౌనిక మగులూరి జంటగా నటించిన చిత్రం ‘రా రాజా’. బి.శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా శనివారం ఈ సినిమా టీజర్‌ని హీరో అల్లరి నరేశ్ చేతుల