Mahesh Babu | ఎన్ని అడ్డంకులు వచ్చినా చెప్పిన డేట్‌కు కచ్చితంగా రావాలని గుంటూరు కారం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రోజులు లెక్కపెట్టుకుంటూ షూటింగ్‌ను నిర్విరామంగా జరుపుతున్నారు.
Salaar Movie Release Date | ప్రభాస్ అభిమానులు ఏదైతే జరగొద్దనుకున్నారో అదే జరిగింది. అఫీషియల్‌గా కన్ఫార్మ్ కాలేదు కానీ దాదాపుగా డైనోసర్ రాకకు ఆలస్యం కాబోతుందని ఓపెన్ టాక్. రేపో మాపో ఓ పెద్ద నోట్ పెట్టి ఈ విషయాన్ని బ
R.S.Shivaji Passes Away | తమిళంలో వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆర్ఎస్ శివాజి మృతిచెందాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివాజి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచా�
Khushi Movie Collections | విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడి ఏళ్లయింది. టాక్సీవాలా తర్వాత ఇప్పటివరకు విజయ్‌కు మరో హిట్టే లేదు. దాని తర్వాత రిలీజైన మూడు సినిమాలు ఒకదానికి మించి మరోటి అల్ట్రా డిజాస్టర్లుగా మారాయి.
Mark Antony Movie Trailer | తెలుగు మూలాలుండటంతో తమిళ హీరో విశాల్‌కు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. భరణి, పందెం కోడి, అభిమన్యుడు వంటి డబ్బింగ్ సినిమాలు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని రేంజ్లో లాభాలు తెచ్చిపెట్టాయి.
OG Movie Teaser Time | ఒక టీజర్ కోసం ఈ రేంజ్లో హడావిడి ఎప్పుడూ చూడలేదు. కొత్త సినిమాలు రిలీజైతే ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎగ్జైట్ అవుతారో ఓజీ టీజర్ గురించి కూడా అదే స్థాయిలో ఎగ్జైట్కు గురవుతున్నారు.
Janaganamana Movie | పూరి జగన్నాధ్ కలల ప్రాజెక్ట్ జనగణమన సినిమాకు మోక్షం మాత్రం కలగడం లేదు. అప్పుడెప్పుడో పదేళ్ల కిందట మహేష్‌తో చేయాలని రాసుకున్న కథ.. అలాగే ఓ మూలన పడి ఉంది.
Khushi Movie Busniess | మరో కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఖుషీ సినిమాపై ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి హైపే ఉంది. గీతా గోవిందం తర్వాత విజయ్‌కు అలాంటి హిట్టు ఇదే అవుతుందని కథలు కథలుగా మాట్లాడేసుకుంటున్నారు.
Jawan Movie Trailer | సరిగ్గా వారం రోజుల్లో విడుదల కాబోతున్న జవాన్‌పై జనాల్లో మాములు అంచనాల్లేవు. హిందీతో సహా తమిళ, తెలుగు ప్రేక్షకులు కూడా వీర లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే పోస్టర్లు, గ్లింప్స్ గ
Urvashi Rautela | బాస్ పార్టీ అంటూ వాల్తేరులో వయ్యారాలు ఒలికించిన భామ ఊర్వశి రౌతేలా నిమిషాకిని అక్షరాల కోటి రూపాయలు తీసుకుంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ భామనే ఒప్పుకోవడం విశేషం.
Sithara Eentertainments | యూత్‌ను మెప్పించే కంటెంట్‌తో వస్తే చాలు కలెక్షన్లు ఊహకందని స్థాయిలో ఉంటాయని ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్గ్రాప్లో తెరకెక్కే సినిమాలకైతే యూత్‌లో ఓ రేంజ్లో హైప్ ఉ
Vijay Devarakonda-Sandeep Reddy Vanga | కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర వయోలెన్స్ సృష్టస్తుంటాయి. అలాంటి సినిమానే అర్జున్ రెడ్డి. నిజానికి ఈ సినిమాకు ముందు నుంచి మంచి హైపే ఉంది. కానీ ఓ మోస్తరు హిట్టవుతుందలే