బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files). చిత్రం బాక్సాపీస్ ను షేక్ చేసింది.
కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ట్యాక్స్ ఎత్తేయాలని కోరడానికి బదులు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అందరూ ఉచితంగా చూస్తారని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ‘కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్ హాజరుకానున్నారు.
The Kashmir Files | ఈ రోజుల్లో వందల కోట్ల బడ్జెట్.. స్టార్ హీరోల సినిమాలే వారం రోజుల కంటే ఎక్కువగా ఆడటం లేదు. ఎంత మంచి టాక్ వచ్చినా కూడా రెండోవారం అదే ఊపు కొనసాగించడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలాంటి అం�
భోపాల్: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఒక ఐఏఎస్ అధికారి పలు ట్వీట్లు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆయనకు నోటీసులు పంపింది. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. జమ్ముకశ్మీర్ నుంచి కశ్మీర్ పండిట్లను బలవం
కేంద్రంలోని బీజేపీపై పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అనేక పాకిస్తాన్లను సృష్టించాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా నే�
'ది కాశ్మీర్ ఫైల్స్'.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సినిమా. ఈ చిత్రంలో కాశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. ఈ సినిమాను వివేక్రంజన్ అగ్నిహోత్రి తెరకెక్కించాడు. అనుపమ ఖేర్ .. మిథున్ చక
ముంబై : ఇటీవల రిలీజైన ద కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. కశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసపై తీసిన ఆ సినిమా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అందరూ ఈ చిత్రాన్ని వీక్�
Sanjay Raut | కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కశ్మీరీ పండిట్ల అంశంపై తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని చెప్పారు.
‘కశ్మీర్ ఫైల్స్' సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రతతో పాటు సీఆర్పీఎఫ్ కమాండో సెక్యూరిటీ కల్పించింది.
1990లలో జమ్మూకశ్మీర్లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్' (The Kashmir Files). ఈ సినిమా బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంస�