Naga Chaitanya - Sai pallavi | టాలీవుడ్ అగ్ర కథానాయికలలో సాయిపల్లవి ఒకరు. భానుమతి హైబ్రిడ్ పిల్లా అంటూ ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే కుర్రకారు మనసులను దోచుకుంది ఈ భామ.
నాగచైతన్య ‘తండేల్' చిత్రానికి ప్రారంభం నుంచే హైప్ మొదలైంది. సాయిపల్లవి కథానాయిక కావడం, విడుదలైన దేవిశ్రీ స్వరాలు, ఈ చిత్ర కథ.. ఇవన్నీ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్'. శ్రీకాకుళం జిల్లాలోని డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల సమాహారం ఈ సినిమా.
‘శ్రీకాకుళంలోని కొందరు మత్స్యకారుల జీవితం, సముద్రంలో వారు ఎదుర్కొన్న సంఘటనలు దేశం మొత్తాన్ని కదిలించాయి. ఈ కథ వినగానే వెంటనే చేయాలనిపించింది. నా పాత్రలో సహజత్వం కోసం శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడ�
Naga Chaitanya | అక్కినేని నాగార్జున నట వారసుడు అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ కథానాయకుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి కథాన�
హీరో నాగచైతన్య ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన టీమ్ తెలిపింది. నాగచైతన్య ఖాతాను హ్యాక్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు బిట్ కాయిన్‌కు సంబంధించిన పోల్ పెట్టారు. ‘కొన్నేళ్ల క�
ఈ సెప్టెంబర్ 5 నాటికి నాగచైతన్య తొలి సినిమా ‘జోష్' విడుదలై పదిహేనేండ్లు. ఈ దశాబ్దంన్నర ప్రయాణంలో 28 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు నాగచైతన్య.
Sai Pallavi Dance | నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ పెళ్లి ఘనంగా జరిగింది. తన చిరకాల ప్రియుడు వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశా
కంటెంట్‌ని నమ్మి సినిమా తీయడం.. క్వాలిటీ విషయంలో వెనుకడుగు వేయకపోవడం గీతాఆర్ట్స్ స్పెషాలిటీ. అందుకే.. గీతాఆర్ట్స్ అంటే భారీ తనానికి కేరాఫ్ అడ్రస్ అంటారు. ప్రస్తుతం ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘తండే�
నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటిస్తూ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘తండేల్'. చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
బతుకుతెరువుకోసం సముద్రం పైకెళ్లి శత్రుదేశానికి చిక్కిన ఓ భర్త పోరాటం. పెనిమిటిని దక్కించుకోటానికి నిండుచూలాలైన భార్య సొంత దేశంలో పడే ఆరాటం.. వెరసి ‘తండేల్'. ఆర్థ్రతతో నిండిన ఈ పరిపూర్ణప్రేమకథకు నాగచైత�
Virupaksha Director | టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నాగ చైతన్య ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. చందు మ