హైలెస్సో హైలెస్సా
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మత్య్సకారుల గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మ్యూజికల్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా, ఈ నెల 23న ప్రేమగీతం ‘హైలెస్సో హైలెస్సా’ విడుదలకానుంది.
ఈ సందర్భంగా మంగళవారం పాట తాలూకు పోస్టర్‌ను విడుదల చేశారు. సాగరతీరంలో నాయిక సాయిపల్లవి నృత్యం చేస్తుండగా, నాగచైతన్య చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని అందించిన ఈ పాట హృద్యమైన ప్రేమగీతంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: బన్నీ వాసు, రచన-దర్శకత్వం: చందూ మొండేటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

