నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్' నుంచి ‘హైలెస్సో హైలెస్సా..’ అనే మూడో గీతాన్ని గురువారం విడుదల చేశారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్నందించారు. శ్రే
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకురానుంది.