వాణిజ్య పన్నులశాఖలో పదోన్నతులు కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. గతంలో జీవోలు జారీచేశారని, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని మంగళవ
ఉన్నతాధికారుల వాహనాలకు టోల్‌ట్యాక్స్ మినహాయింపునివ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. శుక్రవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది.
రెవెన్యూశాఖలో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని టీజీవో ప్రభుత్వాన్ని కోరింది. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
ఎన్నికల సందర్భంగా బదిలీ అయి న అధికారులను వెనక్కి రప్పించాలని తె లంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను విడుదల చేయాల ని డిమాండ్ చేసింది.
వేతన సవరణలో భాగంగా ద్రవ్యోల్బణం దృష్ట్యా పీఆర్సీలో 40శాతం ఫిట్‌మెంట్‌ను మంజూరు చేయాలని తెలంగాణ గెజిడెట్ అధికారుల సంఘం (టీజీవో) పీఆర్సీ కమిటీని కోరింది.
నూతనంగా ఎన్నికైన తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) కేంద్ర సంఘం కార్యవర్గాన్ని టీఎన్జీవో నేతలు మంగళవారం ఘనంగా సన్మానించారు. టీజీవో అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాస్‌రావు, ప్రధాన కార్యదర్శిగా ఎనుగల సత్యనా
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) కొత్త కార్యవర్గం త్వరలోనే ఏర్పాటుకానున్నది. నూతన కార్యవర్గాన్ని 2024లో ఎన్నుకొనే అవకాశాలున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 28�
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు రెండో వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం పట్ల టీజీ వో, పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాయి.
హానరింగ్ ఆఫ్ వుమెన్ అడ్మినిస్ట్రేటర్ ఇయర్ -2023 అవార్డును టీజీవో అధ్యక్షురాలు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వీ మమత అందుకొన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆమెకు అవార్డు అంద జే శ