TG Polycet | టీజీ పాలిసెట్-2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ బై�
టీజీ పాలిసెట్ మొదటి విడత సీట్లను సాంకేతిక విద్యాశాఖ అధికారులు మంగళవారం కేటాయించారు. తొలి విడతలో 65.5% సీట్లు భర్తీ అయ్యాయి. ఈ సారి ప్రభుత్వ కాలేజీలకే విద్యార్థులు జైకొట్టారు.
డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ పాలిసెట్ మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవచ�
పాలిటెక్నిక్‌లోనూ బాలికలే సత్తా చాటారు. 45,773 మంది బాలికలకు 40,528(88.54%) మంది బాలికలు అర్హత సాధించారు. ఇక 53,085 బాలురకు 42,836(80.69%) మంది క్వాలిఫై అయ్యారు.
TG Polycet | టీజీ పాలిసెట్ -2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ దేవసేన విడుదల చేశారు.
ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్-2025కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంచిర్యాల జిల్లా పాలిసెట్ కో-ఆర్డినేటర్లు శ్రీనివాసరావు, దేవేందర్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నస్పూర్‌లో రెండు, మంచిర్యాలలో ఎ�
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిసెట్-2025కు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు పరీక్ష జ�
పాలిటెక్నిక్ (డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ ఉమ్మడి జిల్లాలో మంగళవారం జరగనున్నది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కామారెడ్డి జిల్లాలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏ�
TG Polycet 2025 | పాలిటెక్నిక్(డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్-25 ప్రవేశ పరీక్ష ఈ నెల 13న జరుగనున్నది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. 276 పరీక్ష �
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలిసెట్‌కు ఈ ఏడాది దరఖాస్తులు తగ్గాయి. నిరుడు 92 వేల దరఖాస్తులు రాగా, మంగళవారం వరకు 79 వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, 77 వేల మంది మాత్రమే ఫీజు చెల్లిం
ఇంజినీరింగ్ డిప్లొమా/పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌పై సందిగ్ధత నెలకొన్నది. ఈ ఏడాది పాలిసెట్ ఉంటుందా..? ఉండదా.. ? అన్న అనుమానాలొస్తున్నాయి.
TG Polycet | డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తార�
TG Polycet | పాలిటెక్నిక్ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ మేరకు జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సాంకేతిక విద్యా శ