SI Missing | మాదాపూర్ ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి సోమవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఉదయం క్రిస్మస్ బందోబస్తు పేరు చెప్పి, మధ్యాహ్నం భార్య ఫోన్ కు ‘నువ్వూ పిల్లలు జాగ్రత్త’ అని మెసేజ్ పెట్టారు.
Bihar CM | జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish kumar) కొట్టిపారేశారు. తమ పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. జేడీయూ నేతలందరం ఐక్యంగానే ఉంటున్నామ�
Wall collapse | హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్ పట్టణంలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ఆలయానికి సంబంధించిన ప్రహరి గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. కూలిన గోడ శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అ�
James Cleverly | దీర్ఘకాలం కొనసాగాలంటే భార్యలను ఎప్పుడూ కొంత మత్తులో ఉంచాలని ఇటీవల బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ (James Cleverly) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. క్లెవర్లీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్త
Drone attack | సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీ కెమ్ ప్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ ద
MP Cabinet | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన క్యాబినెట్‌ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ
Encounter | మన్యంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో ప�
Train derail | రాజస్థాన్‌లోని అజ్మీర్ నగర సమీపంలో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సేఫ్టీ బ్రేకులు పట్టేయడంతో అజ్మీర్-సిల్దా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాల
Diamond | ఒక్కోసారి మనం ఏం చేసినా చెడే జరుగుతుంటుంది. అలాంటప్పుడు దరిద్రం శనిలా దాపురించిందని బాధ పడుతుంటాం. అదేవిధంగా కొన్నిసార్లు మనం ఏం చేసినా మంచే జరుగుతుంది. అప్పుడు అదృష్టం గజ్జిలా పట్టుకుందని సరదాగా చె
Crime News | ముంబైలోని కుర్లా సబర్బన్ ప్రాంతంలో స్థానికుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.
Techie murder | ప్రియుడి చేతిలో ఓ 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైంది. నమ్మినవాడే ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. గొలుసులతో బంధించి, బ్లేడుతో కోసి, బతికుండగానే ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. �
KTR | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చి ఇబ్బందుల పాలుకాకుండా మా ప్రభుత్వం రైతుబం
KTR | తెలంగాణలో ప్రజల్లో నిండిన ఆత్మస్థయిర్యానికి ఎలా వెలకడుతరు? ఇవాళ తెలంగాణలో మీరు వదిలిపోయిన నాడు 2014లో భూముల విలువ రూ.50వేలు ఉంటే.. ఇవాళ రూ.5లక్షలు అయ్యింది. ఆ రోజు రూ.5లక్షలు ఉంటే.. ఇవాళ రూ.25లక్షలు అయ్యింది. ఇది �