Train derail | పట్టాలుతప్పిన అజ్మీర్-సిల్దా ఎక్స్ప్రెస్ రైలు.. తృటిలో తప్పిన ముప్పు.. Video
Train derail | రాజస్థాన్లోని అజ్మీర్ నగర సమీపంలో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సేఫ్టీ బ్రేకులు పట్టేయడంతో అజ్మీర్-సిల్దా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాల పైనుంచి పక్కకు వెళ్లాయి. సోమవారం ఉదయం 8 గంటలకు మదర్ రైల్వే యార్డ్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
అజ్మీర్: రాజస్థాన్లోని అజ్మీర్ నగర సమీపంలో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సేఫ్టీ బ్రేకులు పట్టేయడంతో అజ్మీర్-సిల్దా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి పక్కకు దూసుకెళ్లింది. మొత్తం నాలుగు బోగీలు పట్టాల పైనుంచి పక్కకు వెళ్లాయి. సోమవారం ఉదయం 8 గంటలకు మదర్ రైల్వే యార్డ్ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
పట్టాలు తప్పిన నాలుగు బోగీలు బోల్తాపడితే ఘోరం జరిగేదని, బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని నార్త్-వెస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శశికిరణ్ చెప్పారు. ప్రస్తుతం రైల్వే అధికారులు, డీఆర్ఎం ఘటనా స్థలంలో ఉన్నారని, పట్టాలు తప్పిన నాలుగు బోగీలను తిరిగి ట్రాక్ పైకి ఎక్కించే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఎవరికీ ఎలాంటి గాయాలు గానీ కాలేదని తెలిపారు.
#WATCH | Ajmer, Rajasthan: Four coaches of Ajmer-Sealdah Express derailed this morning at around 7.50 at the Madar Railway Yard due to rollover while releasing the safety brakes. Railway officials and DRM are at the spot, and the operations to put the four coaches back on the… pic.twitter.com/oOtE19tsmP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 25, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

