Amar Raja | తెలంగాణలో అమర్‌రాజా భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. ఈవీ, న్యూ ఎనర్జీ రంగంలో కంపెనీ మరో ముందడుగు వేసింది. ఈ మేరకు పెట్టుబడులపై సీఎం రేవంత్‌రెడ్డితో కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు.
Hanuman Movie | ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రానుంది. తేజ సజ్జా ప్రధా�
Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సూచీలు గరిష్ఠానికి చేరుకోగా మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మార్�
IAS Officers Transfer | తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది.
Supreme Court | కోర్టుల్లో విచారణ సందర్భంగా ప్రభుత్వ అధికారులను ఏకపక్షంగా పిలిపించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ పిటిషన్‌పై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అధికారులను ఏకపక్షంగా ఆద�
Mahua Moitra | డబ్బులకు ప్రశ్నలకు సంబంధించిన కేసులో లోక్‌సభ నుంచి బహిష్కరించడంపు టీఎంసీ నేత మహువా మోయిత్రా దాఖలు చేసిన పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా రెండురోజుల్లోగా సమాధానం ఇవ్వా�
Adani-Hindenburg Case | అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం తీర్పును వెలు�
Rajeshwar Rao | దుబ్బాక నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీకి చైర్మన్‌గా ఉన్న బీఆర్ఎస్ నేత రాజేశ్వర రావుపై ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొన్నగంటి మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టింది. జమ్మికుంట ము�
NIA raids | కర్నిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది హత్య కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ హత్య కేసుతో సంబంధం కలిగి ఉన్న నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తో�
Hanuman Movie | టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రాన�
MPDO dead | ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగపేట మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) గా విధులు నిర్వహిస్తున్న కర్నాటి శ్రీధర్ (55) గుండెపోటుతో మృతిచెందారు.
ED raids | జార్ఖండ్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hamanth Soren) చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఉచ్చు బిగిస్తోంది. ఆయన సన్నిహితుల ఇళ్లలో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నది.
Road Accident | అస్సాం (Assam) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్‌లోని డెర్గావ్ ( Dergaon) సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును (bus collides with truck ) బలంగా ఢీ కొట్టింది.
Cold wave | దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతున్నది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది
Japan Earthquake | జపాన్ భూకంప (Japan Earthquake) ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్య 62కు చేరుకున్నది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో శిథిల�