KCR | ఇది కాలం తెచ్చిన కరువా.. మనుషులు తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించారు.
Supreme Court | జైలులో ఇటీవల మృతి చెందిన ముక్తార్ అన్సారీ ఫతేహ (ప్రత్యేక ప్రార్థన) ఈ నెల 10న జరుగనున్నది. జైలులో ఉన్న ఆయన తనయుడు అబ్బాస్ అన్సారీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అనుమతిని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
Chaari 111 Movie | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటించిన తాజా చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తికుమార్ (TG keerthy Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. యూట్యూబ్ లేటెస్ట్ సెన్సేషన్, తమిళ ముద్దుగుమ్మ స�
KCR | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. మొదట కరీంనగర్ రూరల్ జిల్లా ముగ్ధుంపూర్‌లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరా తీ�
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలతో మార్కెట్లు ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లపై ప్
TS Weather | హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో రాగల రెండురోజులు వడగాలులు వచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
KCR | రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతన్నలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమ�
Rishabh Pant | భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ దాదాపు 15 నెలల తర్వాత మళ్లీ బ్యాట్‌పట్టి మైదానంలోకి దిగాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కె
Israel | హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొద్ది నెలలుగా యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తాజాగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇ�
CRISIL Report | ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కీలక డేటాను గురువారం విడుదల చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా నిత్యావసరాల సరుకుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం నేపథ్యంలో వంటిల్లుపై భారం పడుతున్నది. గ�
Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్‌లో లోపాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించినట్లు తెలిపారు. వెంటనే స్పందించి గూగు
Saree Cancer | చీర భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్నది. మహిళలు పార్టీలు, ఫంక్షన్లు, పండుగలు, పూజలు ఏవైనా సరే చీరను ధరిస్తుంటారు. ఈ ట్రెండ్ కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ చీరను పలు ర
Agni Prime Missile | డీఆర్డీవో సహకారంతో భారత సైన్యం విజయవంతంగా అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి ఈ మిస్సైల్‌ను పరీక్షించినట్లు రక్షణ మంత�
TS Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలకు తోడు వడగాలులు సైతం వీస్తుండడంతో జ