SCR Special Trains | వేసవి రద్దీ.. 20 రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!
SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ - సికింద్రాబాద్, గోరక్‌పూర్-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ - గోరక్‌పూర్, కొచ్చువెలి-షాలిమార్, షాలిమార్-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్‌పూర్ మధ్య నడుస్తాయని పేర్కొంది.
SCR Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ – సికింద్రాబాద్, గోరక్‌పూర్-మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ – గోరక్‌పూర్, కొచ్చువెలి-షాలిమార్, షాలిమార్-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్‌పూర్, భువనేశ్వర్-యెహలంక, హుబ్బళ్లి-గోమతినగర్, తిన్సుకియా-బెంగళూరు, జబల్పూర్-కన్యాకుమారితో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ముజఫరాబాద్-సికింద్రాబాద్ (05293) మధ్య మంగళవారం ఈ నెల 23 నుంచి జూన్ 25 వరకు పది ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్-ముజఫరాబాద్ (05294) ప్రతి గురువారం ఈ నెల 25 నుంచి జూన్ 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గోరక్‌పూర్-మహబూబ్‌నగర్ (05303) మధ్య ఈ నెల 20 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం రైలు నడిపించనున్నట్లు చెప్పింది. మహబూబ్‌నగర్-గోరక్‌పూర్ (05304) మధ్య ఈ నెల 22 నుంచి జులై ఒకటి వరకు ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు

Trains
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

