Telangana DGP | తెలంగాణ రాష్ట్ర డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Road accident | తెలతెలవారుతుండగానే ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌లో పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బు�
ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల్లో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆళ్లపల్లి, మణుగూరు, జూలూరుపాడు, పాల్వంచలో భారీ వర్షం కురవగా.. ఇతర మండలాల్లో మోస్తరుగా పడింది.
Ramacharyulu | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పంపారు. ఆయన వైఎస్సార్సీపీ అనుకూల అధికారి అనే
Yuvaraj Singh | మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను బుక్ చేసుకున్న ఫ్లాట్‌ను డెలివరీ చేయడంలో జాప్యం జరుగుతుందని.. తనకు, రియల్ ఎస్టేట్ కంపెనీకి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేం�
Bus accident | మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో 64 మందికి గాయాలయ్యాయి. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుక�
Sunke Ravi Shankar | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల క్రితం నాటి సమైక్య పాలన పరిస్థితులు కనిపిస్తున్నాయని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశార�
Urvashi Rautela | బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నది. ప్రస్తుతం చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతున్నది. అయితే, షూటింగ్లో ఊర్వశి తీవ్రంగా గాయపడిందని.. దాంతో ఆసుపత్రిలో చేరి చికిత్స �
NEET-UG case | నీట్ యూజీ పేపర్ లీక్ కేసు (NEET-UG paper leak case) లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) మరో ఇద్దరిని అదుపులో తీసుకుంది. అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో ఒకరు నీట్ అభ్యర్థి కాగా, మరొకరు మరో నీట్ అభ్యర్థి తండ్రి అని సీబీ
Supreme Court | తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఐఎంఏ అధ్యక్షుడు ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంట�
Heavy Rains | తెలంగాణలో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయు�
Mohammed Siraj | హైదరాబాదీ, టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. క్రికెటర్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.