Shamirpet | కుటంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట చెరువులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు బాబు, పాప మృతదేహాలు బయటపడ్డాయి.
Sanjay Raut | శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) (Shiv Sena (UBT)) అధినేత ఉద్ధవ్ థాకరేను ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు.
Iman Ismail | సీతారామం మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ హను రాఘవపుడి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యా�
Singareni | సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లో విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ అధికారులకు సూచించారు. అంబేద్కర్ సచివాలయంలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, అభివృద్ధిపై జరిగిన సమీక్ష నిర్వహించారు.
Maheshwar Reddy | రుణమాఫీ పేరుతో రేవంత్‌రెడ్డి సర్కారు మరోసారి రైతులను మోసం చేసిందని శాసనసభలో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. 60లక్షల మంది రైతులు అర్హులుండగా.. కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగిం�
Mpox | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వైరస్ అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 15,600 మందికి సోకగా.. అందులో 537 మంది ప్రాణాలు కోల
Skill University | కొత్త ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీలో పలు రంగాల కోర్సులను దసరా నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులను నిర్వహించాలన�
KTR | రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల అని.. గ్రామస్థాయిలో రుణాలు మాఫీ కాని రైతుల వివరాలు సేకరించి కలెక్టర్లకు అందజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వంకుట్ల తారకరామారావు అన్నారు. కేటీఆర్ శనివార�
Bangladesh | ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండలో దాదాపు 650 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయంలో ఓ నివేదిక పేర్కొంది. జ్యుడీషియల్ కస్టడీలో హింసా, అరెస్టులు, మరణాలకు సంబంధించిన ఘట�
TG Rains | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, పరిసర ప్రాంతాలను ఆనుకొని దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్త�
Visa applications | ఇజ్రాయెల్-గాజాల మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది పాలస్తీనీయన్లు మరణించారు. చాలా మంది శరణార్థులుగా పునరావాసం కోరుతూ పలు దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకొంటున్నారు. ఆస్ట్రేలియా వీసా కోసం క�
Mpox virus | నాలుగేళ్ల క్రితం నాటి కరోనా పీడకలను మర్చిపోక ముందే ఇప్పుడు ప్రపంచాన్ని మరో మహమ్మారి భయపెడుతున్నది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ (Mpox) ఇప్పుడు భారత్ పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు చేరింది.
Haryana Elections | జమ్ముకశ్మీర్ (Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్‌తోపాటే హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసింది.