Pimples | మొటిమలు తెగ ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Pimples | యవ్వనంలో ఉన్న చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య మొటిమలు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల బాధ వర్ణణాతీతం. ముఖం చూపించలేక స్కార్ఫ్‌తో కప్పేసుకుంటారు. మొటిమలు తొందరగా తగ్గిపోయేందుకు రకరకాల క్రీమ్‌లను వాడుతుంటారు. అయినా సమస్య తగ్గక ఆవేదన చెందుతుంటారు. కానీ చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొటిమల సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చని బ్యూటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

చిట్కాలు
- ముఖంపై చర్మాన్ని అప్పుడప్పుడు స్క్రబ్ చేస్తుండాలి. స్క్రబ్ చేయడంవల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. దానివల్ల మొటిమలు రావు. అయితే ఇప్పటికే మొటిమల సమస్యతో బాధపడుతుంటే మాత్రం స్క్రబ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మొటిమలు ఉన్నవాళ్లు స్క్రబింగ్ చేయడంవల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది.
- ముఖాన్ని ఎప్పుడూ శుభ్రంగా కడుగుతుండాలి. తరచూ కడగడంవల్ల ఫేస్ క్లీన్ అవుతుంది. మొటిమల సమస్య తగ్గుతుంది. అలా అని అతిగా ముఖాన్ని కడగడం కూడా మంచిది కాదు. దీనివల్ల చర్మంలోని సహజ నూనెలు తగ్గి చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
- ఆహారపు అలవాట్లు కూడా చర్మ సమస్యలకు దారితీస్తాయి. జంక్ ఫుడ్ అధికంగా తీసుకుంటే మొటిమలు ఎక్కువవుతాయి. కాబట్టి జంక్ ఫుడ్ తగ్గించి తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగుతుండాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!