జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడుక్కుంటే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
Pimples | యవ్వనంలో ఉన్న చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య మొటిమలు. ముఖంపై మొటిమలు వస్తే నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల బాధ వర్ణణాతీతం. ముఖం చూపించలేక స్కార్ఫ్‌తో కప్పేసుకుంటారు. మ�