Fire Accident | యాదాద్రి భువగిరి జిల్లా బీబీనగర్ వద్ద రైలులో మంటలు చెలరేగాయి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్న సమయంలో భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో పొగలు వచ్చాయి.
Chardham Yatra | చార్ధామ్ యాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 28లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నది. 150కిపైగా దేశాల నుంచి 31,581 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
Bus Catches Fire | ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నో కిసాన్పాత్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
Indo-Myanmar Border | ఈశాన్య భారతంలోని మణిపూర్లో భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. చందేల్ జిల్లాలో పది మంది మిలిటెంట్లను హతమార్చాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సైన్యానికి చెందిన తూర్పు కమాండ్ పేర్కొ
Jammu | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. థ్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.
USBRL | ఢిల్లీ నుంచి శ్రీనగర్కు రైలు ద్వారా చేరాలనే కల నెరవేరింది. తొలిసారిగా బుధవారం భద్రతా దళాలతో రైలు ఢిల్లీ నుంచి ఉధంపూర్-శ్రీనగర్-బరాముల్లా (USBRL) రైలు లింక్ ద్వారా శ్రీనగర్ చేరుకుంది. ఈ రైలును ప్రత్యేకం
Surya Gochar 2025 | జ్యోతిషశాస్త్రం సూర్య భగవానుడు ఆత్మకు కారకుడు. గ్రహరాశులకు రాజుగా పేర్కొన్నారు. సూర్యుడు ప్రతినెలా తన రాశిచక్రాన్ని మార్చుకుంటాడు. అందువల్ల రాశిచక్రం ఒక భ్రమణం పూర్తి చేసేందుకు సంవత్సరం పడుతుం
Niranjan Reddy | కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పాపాలకు ఇది పరాకాష్ట అని.. కాంగ్రెస్ ప్రభుత్వం భేషరతుగా తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి డిమాండ్ చేశారు.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. మొన్న ధర భారీగా పతనం కాగా.. మంగళవారం మార్కెట్లో మళ్లీ స్వల్పంగా ధర పెరిగింది. తాజాగా బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో రూ.659 తగ్గి తులానికి రూ.96,850కి చేరుకుంది.
EOS-09 Mission | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగం చేపట్టబోతున్నది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ను నింగిలోకి పంపనున్నది.
Jennifer Lopez | ప్రముఖ పాప్ సింగర్, హాలీవుడ్ నటి గాయపడ్డారు. ప్రతిష్టాత్మక అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమం సందర్భంగా రిహార్సల్స్ చేస్తున్న సమయంలో స్వల్ప గాయమైంది. దాంతో ఆమె అభిమానులు ఆందోళనకు గుర�
TG Weather | తెలంగాణలో ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో రాగల మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్�
Health tips | వంటింట్లో లభించే పసుపు (Turmeric powder), తేనె (Honey) తో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడంవల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుస�