Rishi sunak | బ్రిటన్‌లో వచ్చే ఏడాది రిషి సునాక్‌కు గడ్డు కాలం ఎదురుకానున్నది. 2024 లో జరిగే సాధారణ ఎన్నికల్లో రిషి సునాక్‌తో పాటు 15 మంది క్యాబినెట్ మంత్రులు ఓటమిపాలవుతారని వైపవుట్ నివేదిక వెల్లడించింది.
MLC Kavitha | తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలంవీరులు సీఎం కేసీఆర్‌తో నడిచారని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పటాన్ చెరులోని
Rahul @ Media | హర్యానాలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్నది. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ-ఆర్ఎస్ఎస్పై తీవ్రంగా ఎదురుదాడికి దిగారు. వాళ్లు చెప్పినట్లే పూజలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
flour shortage | పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పస్తులుండే పరిస్థితి నెలకొన్నది. భారీగా ధరలు పెరిగిపోవడంతో కనీసం రెండు రొట్టెలు తీసేందుకు ఇబ్బందులు
Fire accident | సంగారెడ్డి జిల్లా ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. పరిశ్రమకు చెందిన
Hong Kong border | హాంకాంగ్-చైనా సరిహద్దు తెరుచుకున్నది. రెండు వైపులా వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. క్రాసింగ్ పాయింట్లలో కొవిడ్ నెగెటివ్ రిపోర్టులు చూపి వెళ్లాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది.
PK on Rahul | బిహార్‌లో జన్ సురాజ్ అభియాన్ పేరుతో పర్యటిస్తున్న ప్రశాంత్ కిషోర్.. రాహుల్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. పాదయాత్ర అంటే ఫిజకల్ ఫిట్నెస్ ప్రదర్శించడమా అంటూ ప్రశ్నించారు.
British Airways Uniform | బ్రిటిష్ ఎయిర్వేస్ తన సిబ్బందికి కొత్త యూనిఫామ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 20 ఏండ్ల తర్వాత కొత్త యూనిఫాంలలో సిబ్బంది మెరవనున్నారు. హిజాబ్ ధరించేందుకు కూడా అనుమతించారు.
Diabetes and food | రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అందుకు కొన్ని ఆహారాలను నిత్యం తీసుకోవాలి. అలాగే, మరికొన్నింటిని దూరం పెట్టాలి. అవేంటంటే..!
TTD news | తిరుమల ఆలయంలో కన్నుల పండువగా ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల పూలచెండ్లతో కలహించడం ఆకట్టుకున్నది. కాగా, టీటీడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబులెన్స్‌ను విరాళంగా అందించింది.
Minister Koppula Eshwar | ఎస్సీ సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్�
TSPSC | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. ఫిబ్రవరి 12న జరగాల్సిన ఏఈఈ పరీక్షను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. గేట్ పరీక్ష ఉన్నందున ఏఈఈ
Balbir singh | పంజాబ్‌లో కొత్త మంత్రిగా బల్బీర్ సింగ్ ప్రమాణం స్వీకరించారు. విజయ్ సింగ్లా, ఫౌజ్ సింగ్ సరారీ రాజీనామాతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో బల్బీర్ సింగ్‌ను ప్రభుత్వం మంత్రిగా నియమించింది. ఆయనకు �
Iran Hangings | ఇరాన్లో మరో ఇద్దరు హిజాబ్ వ్యతిరేక నిరసనకారులను ఉరితీశారు. వీరిపై సైనికుడిని చంపారన్న ఆరోపణలు మోపి మరణశిక్ష అమలుచేసినట్లుగా తెలుస్తున్నది. ఇరాన్లో ఇప్పటివరకు 14 మందిని ఉరితీశారు.