Ustaad Bhagat Singh | ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh) ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ �
TVK Vijay | తొక్కిసలాట జరిగే ప్రమాదముందని భావిస్తున్న తమిళనాడు పోలీసులు టీవీకే (తమిళగ వెట్రి కజగం) అధినేత, నటుడు విజయ్‌కు షాకిచ్చారు. మీటింగ్‌కు అనుమతిని నిరాకరించారు.
Mana Shankara Varaprasad Garu మన శంకర వర ప్రసాద్‌గారు (Mana Shankara Varaprasad Garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.
Narasimha | 1999లో ప్రేక్షకుల ముందుకొచ్చిన నరసింహ (Narasimha) ఇప్పటికీ ఎప్పటికీ ఆల్‌టైం ఫేవరేట్‌గా నిలుస్తుందని.. సినిమాలో వచ్చే డైలాగ్స్ చెప్పేస్తాయి.కాగా సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి ఈ మ్యాజిక్‌ను చూడాలనుకునే వారి క�
Ustaad Bhagat Singh | ఇప్పటికే విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh) ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Akhil Akkineni | అక్కినేని అఖిల్ ఇటీవలే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సమావేశం కావడం ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ ఇద్దరు ఒక్క చోట చేరడంతో రాబోయే రోజుల్లో క్రేజీ రాంబోలో సినిమా వస్�
Priyanka Chopra | ఇప్పుడు మూవీ లవర్స్ ఫోకస్ అంతా సీక్వెల్ కల్కి 2పై ఉంది. ఈ చిత్రంలో దీపికాపదుకొనే పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై ఏదో ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా మరో భామ పేరు నెట్టింట వైరల్ అవుతోంది.
Balakrishna | టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు బాలకృష్ణ సినిమాతో పోటీలో ఉండబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి తాజా కథనాలు. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరనే కదా మీ డౌటు.
Prabhas | బాహుబలి : ది ఎపిక్ జపాన్‌లో 2025 డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ డిసెంబర్ 5, 6వ తేదీల్లో స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు.
Nagabandham | డెవిల్ తర్వాత ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా నుంచి వస్తున్న చిత్రం నాగబంధం (Nagabandham). అడ్వెంచరస్ మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ ఆలయాల్లో గుప్త నిధుల ఆవిష్కరణల స�
Ravi Teja | ఖుషి సినిమా తర్వాత శివ నిర్వాణ టాలీవుడ్ యాక్టర్ రవితేజతో సినిమా చేస్తున్నాడంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. థ్రిల్లర్ జోనర్లో రాబోతున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.