త్వరలో 300 కొత్త బస్సు సర్వీసులను అందుబాటులోకి తేవాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మహిళల ఉచిత ప్రయాణం రద్దీ కారణంగా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సులను రోడ్డెక్కించాలని
హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన రీఇమేజినింగ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల అమలులో సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీసీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్�
Rains | బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. ఆవర్తనం ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిస�
KTR | తెలంగాణ రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట చోటు చేసుకుంటున్న అత్యాచార ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై
Harish Rao | విద్యాశాఖలో పని చేస్తున్నసమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని రోడ్లెక్కి నిరసన�
RS Praveen Kumar | ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
TG Rains | తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడురోజులు స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పలు జిల్లాల్లో వీస్తాయని పేర్కొంది.
MP Ravichandra | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వర్గీకరణకు మద్దతుగా గతంలో ప్రధాని మోదీకి స్వయంగా లేఖ రాశారని రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఎస్సీ రిజర్వేష�
ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏండ్లుగా పోరాటం చేశారని తెలిపారు.